videos
ఇంటిగ్రేటివ్ మెడిసిన్ విషయంలో దేని ఆధారంగా వ్యాధులను నయం చేస్తారు..?
సాక్షి లైఫ్ : ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ప్రధాన సూత్రాలు ఏమిటి? ఇంటిగ్రేటివ్ మెడిసిన్ సాంప్రదాయ,ప్రత్యామ్నాయ చికిత్సలను ఎలా మిళితం చేస్తుంది? ఇంటిగ్రేటివ్ మెడిసిన్‌లో ఏ రకమైన ప్రాక్టీషనర్లు ఉంటారు? అనే అంశాలను గురించి ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డా. ప్రత్యూష సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..
