ఎలాంటి మందులు లివర్ ఫంక్షన్ టెస్ట్‌లను ప్రభావితం చేస్తాయి..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : దీర్ఘకాలిక లివర్ వ్యాధి ఉన్న రోగులు లివర్ ఫంక్షన్ టెస్ట్‌లను ఎన్నాళ్ళకు చేయించుకోవాలి? జీవనశైలిలో ఎలాంటి మార్పులు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి? అసాధారణ లివర్ ఫంక్షన్ కాలేయ వ్యాధి వల్లేనా? LFTలు అసాధారణంగా ఉంటే ఏమి చేయాలి? అనే అంశాలను గురించి ప్రముఖ హెపటాలజిస్ట్ డా. కావ్య సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.