videos
"ఈ" విటమిన్ ఎలాంటి పాత్ర పోషిస్తుంది..?
సాక్షి లైఫ్ : ఎలాంటి విటమిన్ లోపం వల్ల మడమలు పొడిబారి, పగిలిపోతాయి..? విటమిన్ "ఏ" లేకపోవడం వల్ల పాదాలు పొడి బారిపోవడానికి ఎలా దోహదపడుతుంది? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యులు డా. మణికంఠ సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి..
