videos
Thalassemia : పెళ్లికి ముందు తలసేమియా పరీక్షలు ఎందుకు చేయించుకోవాలి..?
సాక్షి లైఫ్ : గర్భధారణకు ముందు జన్యు పరీక్షలు అవసరమా..? తలసేమియా అంటే ఏమిటి..?తలసేమియా వ్యాధి ఎలా వస్తుంది..?తలసేమియా జన్యుపరమైన వ్యాధేనా..?తలసేమియా లక్షణాలు ఏమిటి..?పిల్లల్లో తలసేమియా ఎలా గుర్తించాలి..?తలసేమియా ఎవరికీ వచ్చే ప్రమాదం ఎక్కువ..?ఇద్దరికీ తలసేమియా ట్రైట్ ఉంటే ఏమవు తుంది..? తలసేమియా క్యారియర్ అంటే ఏమిటి..?తలసేమియా పూర్తిగా నయం అవుతుందా..? తలసేమియా ఉన్నవాళ్లు సాధారణ జీవితం గడపగలరా..? తలసేమియా నివారణకు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి..? తలసేమియా, రక్తహీనత మధ్య తేడా ఏమిటి..? తలసేమియా పై ప్రజల్లో అవగాహన ఎందుకు అవసరం..? అనే అంశాలను గురించి ప్రముఖ పీడియాట్రిక్ హెమటాలజిస్ట్ డా. సంధ్య సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
