హెల్తీగా ఉండాలంటే రోజుకి ఎన్నిగ్రాముల ఫ్రూట్స్ తినాలంటే..?
సాక్షి లైఫ్ : అధిక బరువు విషయంలో ఏం చేస్తే తొందరగా బరువు తగ్గుతారు..? గట్ హెల్త్ ఎందుకు ఉపయోగపడుతుంది..? ప్రోటీన్ డ్రింక్స్ ఆరోగ్యానికి మంచివేనా..? ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే కిడ్నీలపై ఎఫెక్ట్ పడుతుందా..? ప్రోటీన్ ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఎక్కువగా నీరు తాగితే ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు..?
ప్రోటీన్ లెవల్స్ తగ్గితే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి..? క్లాస్ వన్ ప్రోటీన్ అంటే ఏమిటి..? మనం తినే ఆహారాల్లో ఎన్నిరకాలుంటాయి..? శరీరానికి ఎలాంటి పోషకాహారం అవసరం..? హెల్తీగా ఉండాలంటే ప్రోటీన్ డైట్ ఎక్కువగా తీసుకోవాలా..? ప్రోటీన్ ఫుడ్ ఎంత ఇంపార్టెంట్..? అనే అంశాలను గురించి ప్రముఖ పోషకాహార నిపుణురాలు సంగీత ఐయ్యర్ సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
