పిల్లలు ఎత్తుగా పెరగాలంటే..?
సాక్షి లైఫ్ : మొక్కలు ఎదిగే సమయంలో మనం వాటికీ ఎరువులు అందించినట్లే.. చిన్నారులు ఎదిగే క్రమంలో తప్పనిసరిగా పోషకాహారాన్ని అందించాలి. అటివంటప్పుడే వారి ఎదుగుదలకు కావాల్సిన మినరల్స్ , విటమిన్స్ అందుతాయి. ముఖ్యంగా చిన్నారులు హెల్తీగా ఉండాలన్నా ఆరోగ్యకరమైన ఆహారం అందించాలి. అందులో భాగంగా పిల్లలకు ఎలాంటి ఆహారం అందించాలి..? ఎలాంటి ఫుడ్ అందిస్తే పిల్లలకు శారీరక, మానసిక వికాసానికి ఉపయోగపడుతుంది..? అనేది ఈ కింది వీడియోలో చూసి తెలుసుకోండి..
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
