పుట్టిన బిడ్డ ఎంత బరువు ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లు..?
సాక్షి లైఫ్ : శిశువు ఎంత బరువు పెరిగితే మంచిది..? ఒకవేళ ఎక్కువ బరువు పెరిగినా, బరువు తగ్గినా ఏమైనా సమస్యా..? శిశువులు పుట్టిన వారం రోజుల్లో ఎంత బరువు పెరుగుతారు..? శిశువుల్లో విరేచనాలు ప్రధాన కారణాలు..? శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే ఏమి చేయాలి..? విరేచనానికి ఎన్నిసార్లు వెళ్తే ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించాలి..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డా. విజయ్ ఆనంద్ సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఈ వీడియో చూసి ఆ విశేషాలను ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. జ్ఞాపకశక్తిని పెంచుకోవాలంటే..? ఏమి చేయాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
