ప్రాసెస్ చేసిన ఆహారం తినడం గుండె ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది..?

షేర్ చేయండి:
ప్రాసెస్ చేసిన ఆహారం తినడం గుండె ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది..?

సాక్షి లైఫ్ : ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల కలిగే సాధారణ ఆరోగ్య సమస్యలు ఏమిటి? ప్రాసెస్ చేసిన ఆహారాలు బరువు పెరగడానికి దోహదం చేస్తాయా? ప్రాసెస్ చేసిన ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? ప్రాసెస్ చేసిన ఆహారాలను అధికంగా తీసుకోవడం జీర్ణ సమస్యలకు ఎలా దారితీస్తుంది? ప్రాసెస్ చేసిన ఆహారాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయా? ప్రాసెస్ చేసిన ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవడం మెదడు పనితీరును లేదా మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

ఇది కూడా చదవండి.. ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..? 

ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు.. 

ప్రాసెస్ చేసిన ఆహారాలు దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? ప్రాసెస్ చేసిన ఆహారాలు అధిక రక్తపోటుకు కారణమవుతాయా? ప్రాసెస్ చేసిన ఆహారాలలో ఉండే అధిక ఉప్పు తీసుకోవడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ప్రాసెస్ చేసిన ఆహారాలు పోషక లోపాలను కలిగిస్తాయా?  అనే అంశాలకు సంబంధించి ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డా. డి. నాగేశ్వర్ రెడ్డి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. 

 

ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

ఇది కూడా చదవండి..కొత్తగా దంతాలు వచ్చిన పిల్లలకూ బ్రష్ చేయాలా..? 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

  ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.