ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..? 

షేర్ చేయండి:
ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..? 

సాక్షి లైఫ్ : అలవాటులో భాగంగా ఉదయం భోజనం చేసే ముందు పళ్లు తోముకున్నట్లే, ఆరోగ్యంగా ఉండేందుకు రాత్రి భోజనం చేసిన తర్వాత పళ్లు తోముకోవాలి. రాత్రిపూట ఆహారం, పొగాకు, తమలపాకులను నోటిలో వేసుకుని నిద్రపోవడం వల్ల నోటి క్యాన్సర్‌ వచ్చే ముప్పు ఎక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి. 

ఇది కూడా చదవండి.. సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు.. 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

భారతదేశంలో పురుషులలో ఎక్కువగా కనిపించే క్యాన్సర్ ఓరల్ క్యాన్సర్. ఇలాంటి తల, మెడ క్యాన్సర్లకు పొగాకు వాడకం ప్రధాన కారణమని పరిశోధకులు చెబుతున్నారు. తల, మెడ క్యాన్సర్‌లో చెవి, ముక్కు, నోరు, పెదవులు, నాలుక, గొంతు, చెంప, లాలాజల గ్రంథులు వంటి అవయవాలను క్యాన్సర్‌ ప్రభావితం చేస్తుంది.

ఇలాంటి వాటిని ప్రాణాంతకమైన క్యాన్సర్లుగా భావిస్తారు. పొగాకు వాడకాన్ని నివారించడంతో పాటు, నోటి పరిశుభ్రత కూడా చాలా ముఖ్యం. భోజనం చేసిన తర్వాత నోటిని శుభ్రంగా కడుక్కోవడం వల్ల ఇలాంటి క్యాన్సర్ల బారిన పడకుండా చూసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

ఇది కూడా చదవండి..కొత్తగా దంతాలు వచ్చిన పిల్లలకూ బ్రష్ చేయాలా..? 

 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

  ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.