టీ తాగకుండా ఉండలేక పోతున్నారా..?
సాక్షి లైఫ్ : పొద్దున్నే నిద్రలేస్తే చాలు చాలామందికి టీ తాగకుండా ఉండలేరు. దైనందిన జీవితంలో "టీ" అనేది భాగ మైపోయింది. అయితే "టీ" అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల పలురకాల దుష్ప్రభావాలు తలెత్తుతాయని చెబుతున్నారు వైద్యనిపుణులు. అవేంటో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూడండి..
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
