numbBurning Sensations : చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, మంటలు తగ్గించడానికి ఆక్యుపంక్చర్ వైద్యం ఎలా పనిచేస్తుంది..?
సాక్షి లైఫ్ : ఆక్యుపంక్చర్ అంటే ఏమిటి, అది నాడీ వ్యవస్థపై ఎలా పనిచేస్తుంది? సాంప్రదాయ చైనీస్ వైద్యంలో (TCM) నరాల బలహీనతను ఏ విధంగా వివరిస్తారు? శరీరంలోని కీ (Qi) శక్తి ప్రవాహం నరాల పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఆక్యుపంక్చర్ విధానం నరాల బలహీనతను తగ్గించడంలో నిజంగా సహాయపడుతుందా? నాడీ వ్యవస్థను బలోపేతం చేయడానికి చైనీస్ వైద్యంలో వాడే పద్ధతులు ఏమిటి? నరాల నొప్పుల నివారణలో ఆక్యుపంక్చర్ సూదులు ఏ విధంగా పనిచేస్తాయి? రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా నరాల ఆరోగ్యం ఎలా పెంపొందుతుంది?
పక్షవాతం (Paralysis) చికిత్సలో ఆక్యుపంక్చర్ ఎంతవరకు ప్రభావవంతంగా ఉంటుంది? స్ట్రోక్ లేదా పక్షవాతం వచ్చిన వెంటనే ఆక్యుపంక్చర్ చికిత్స ప్రారంభించవచ్చా? పక్షవాతం వచ్చిన రోగుల్లో కండరాల కదలికలను ఈ వైద్యం ఎలా పునరుద్ధరిస్తుంది? ముఖ పక్షవాతం (బెల్స్ పాల్సీ) తగ్గించడానికి ఆక్యుపంక్చర్ ఏ విధంగా తోడ్పడుతుంది? దెబ్బతిన్న నరాలను బాగు చేయడంలో (Nerve repair) చైనీస్ ఆక్యుపంక్చర్ పాత్ర ఏమిటి? పక్షవాతం చికిత్స కోసం సాధారణంగా ఎన్ని ఆక్యుపంక్చర్ సెషన్లు అవసరం అవుతాయి?
దీర్ఘకాలిక పక్షవాతం ఉన్నవారు ఈ చికిత్స ద్వారా పూర్తిగా కోలుకునే అవకాశం ఉందా? నరాల కణాల పునరుత్పత్తి (Nerve regeneration)లో ఆక్యుపంక్చర్ ఎలా సహాయపడుతుంది? అల్లోపతి మందులు వాడుతూనే ఆక్యుపంక్చర్ చికిత్స చేయించుకోవచ్చా? ఈ చికిత్స సమయంలో సూదులు గుచ్చడం వల్ల రోగికి నొప్పి వస్తుందా? ఆక్యుపంక్చర్ చికిత్స తీసుకునేటప్పుడు ఏవైనా దుష్ప్రభావాలు (side effects) ఉంటాయా?
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
వృద్ధుల్లో వచ్చే నాడీ సమస్యలకు ఈ సాంప్రదాయ చైనీస్ వైద్యం సురక్షితమేనా? నరాల బలహీనతను పూర్తిగా నయం చేయడానికి ఆక్యుపంక్చర్ ఒక్కటే సరిపోతుందా లేదా ఇతర థెరపీలు అవసరమా? ఈ వైద్యం తీసుకునే సమయంలో రోగి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి? చైనీస్ మూలికా వైద్యం (Herbal Medicine) ,ఆక్యుపంక్చర్ కలిపి తీసుకుంటే మెరుగైన ఫలితాలు వస్తాయా? అనే అంశాలను గురించి ప్రముఖ ఆక్యుపంక్చరి స్ట్ అండ్ న్యాచురోపతిస్ట్ బీ.వల్లీ వసంతం సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి.. తినే ఆహారానికి, అనారోగ్య సమస్యలకు లింక్ ఏంటి..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
