Blood Pressure Medicines : బీపీ మందులను జీవితాంతం వాడాల్సిందేనా..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : ఇంటి చిట్కాలతో బీపీ మందులను ఆపవచ్చా?అధిక మానసిక ఒత్తిడి (Stress) వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుందా? ఒక్కసారిగా కోపం రావడం లేదా తీవ్రమైన ఆందోళనకు గురవడం వల్ల స్ట్రోక్ వస్తుందా? కోపం వచ్చినప్పుడు బీపీ అకస్మాత్తుగా పెరుగుతుందా? కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఆఫీస్ ప్రెజర్ మెదడు ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? రోజూ టెన్షన్ పడేవారిలో గుండె సంబంధిత సమస్యలు పెరుగుతాయా? ఎక్కువగా ఆలోచించడం, నిద్రలేమి వల్ల బీపీ పెరుగుతుందా? యాంగ్జైటీ అటాక్ లక్షణాలు, బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు ఎలా వేరు చేయాలి? తీవ్రమైన భయం లేదా షాక్‌కు గురైనప్పుడు మెదడులోని రక్తనాళాలకు ప్రమాదం ఉంటుందా? స్ట్రెస్ వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం పెరుగుతుందా? ధ్యానం, యోగా, వాకింగ్ వల్ల ఒత్తిడిని తగ్గించవచ్చా? రోజూ ఎంతసేపు నిద్రపోవాలి? మానసిక ఒత్తిడిని నియంత్రించడానికి వైద్యులు సూచించే పద్ధతులేమిటి? స్ట్రెస్‌ను పూర్తిగా తగ్గించుకోలేని వారు తమ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? బీపీ ఎంత ఉంటే ప్రమాదకరంగా పరిగణించాలి? బీపీ లక్షణాలు కనిపించకపోయినా స్ట్రోక్ రావచ్చా? బీపీ మందులు వాడుతున్నా స్ట్రోక్ ఎందుకు వస్తుంది? బీపీని ఒక్కసారిగా తగ్గించడం ప్రమాదకరమా? ఉప్పు ఎక్కువగా తినడం వల్ల స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుందా? చిన్న వయసులోనే హై బీపీ రావడానికి ప్రధాన కారణాలేమిటి? కుటుంబంలో ఎవరికైనా స్ట్రోక్ వస్తే ఇతరులకు కూడా ప్రమాదం పెరుగుతుందా? బీపీ ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించవచ్చా? బీపీ సాధారణంగా ఉన్నవారికి కూడా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందా? బీపీ నియంత్రణలో ఉంటే స్ట్రోక్ ప్రమాదం పూర్తిగా తగ్గిపోతుందా? బీపీ ఉన్నవారు ఎంత తరచుగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి?అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.