Biopsy test : బయాప్సీ పరీక్ష ఎప్పుడు అవసరమవుతుంది..?
సాక్షి లైఫ్ : మూత్రం ముదురు రంగులోకి (Dark urine) మారడం క్లోమ క్యాన్సర్ లక్షణమా..? మలం లేత రంగులోకి లేదా మట్టి రంగులోకి (Pale/clay-colored stools) మారడానికి కారణం ఏమిటి..? కామెర్లతో పాటు చర్మంపై విపరీతమైన దురద (Itching) ఎందుకు వస్తుంది? క్లోమం తల భాగంలో (Head of the pancreas) క్యాన్సర్ ఏర్పడితే లక్షణాలు త్వరగా ఎందుకు బయటపడతాయి..? క్లోమం తోక లేదా మధ్య భాగంలో క్యాన్సర్ వస్తే కామెర్లు ఎందుకు ఆలస్యంగా వస్తాయి..?
నొప్పి లేని కామెర్లు (Painless jaundice) క్లోమ క్యాన్సర్‌కు అత్యంత ముఖ్యమైన సంకేతమా..? ఆకలి తగ్గడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం కామెర్లతో పాటు కనిపిస్తాయా..? కడుపు పైభాగంలో నొప్పి వచ్చి అది వీపు వైపుకు పాకడం క్లోమ క్యాన్సర్ లక్షణమా..?కామెర్లు (Jaundice) క్లోమ క్యాన్సర్ (Pancreatic Cancer) మధ్య ఉన్న సంబంధం ఏమిటి? కామెర్లు రావడానికి ప్రధాన కారణం ఏమిటి? క్లోమ క్యాన్సర్ ప్రారంభ దశలో కామెర్లు ఎలా ఒక హెచ్చరిక సంకేతంగా పనిచేస్తాయి?
క్యాన్సర్ వల్ల వచ్చే కామెర్లకు, సాధారణ కామెర్లకు మధ్య తేడా ఏమిటి? క్లోమం (Pancreas) శరీరంలో ఎక్కడ ఉంటుంది, దాని ప్రధాన విధులు ఏమిటి? క్లోమ క్యాన్సర్ వల్ల పిత్త వాహిక (Bile duct) ఎలా మూసుకుపోతుంది? బైలిరుబిన్ (Bilirubin) స్థాయిలు పెరగడం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి..? క్లోమ క్యాన్సర్ ఉన్నవారిలో చర్మం, కళ్ళు పసుపు రంగులోకి ఎందుకు మారతాయి..? కొత్తగా మధుమేహం (Diabetes) రావడం లేదా ఉన్న షుగర్ అదుపు తప్పడం క్లోమ క్యాన్సర్‌కు సంకేతమా?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన
ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
రక్తంలో గడ్డలు కట్టడం (Blood clots) మరియు కామెర్లకు ఏదైనా సంబంధం ఉందా? కామెర్లు కనిపించిన వెంటనే వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి? క్లోమ క్యాన్సర్‌ను నిర్ధారించడానికి ఎలాంటి రక్త పరీక్షలు (ఉదాహరణకు CA 19-9, లివర్ ఫంక్షన్ టెస్ట్) చేస్తారు? అల్ట్రాసౌండ్ (Ultrasound) సీటీ స్కాన్ (CT Scan) ద్వారా పిత్త వాహిక అడ్డంకిని ఎలా గుర్తిస్తారు?అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
