Symptoms of Brain Stroke : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు కనిపించే ప్రధాన లక్షణాలు ఏమిటి..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ :స్ట్రోక్ వచ్చిన వెంటనే అందించే చికిత్సలు ఏమిటి? రక్తనాళాల్లో గడ్డను కరిగించే థ్రాంబోలై సిస్ చికిత్స ఎప్పుడు చేయవచ్చు? స్ట్రోక్ వచ్చిన తర్వాత మొదటి 4.5 గంటలు ఎందుకు కీలకమైనవి? స్ట్రోక్ కారణంగా పక్షవాతం వచ్చినవారు పూర్తిగా కోలుకోగలరా? స్ట్రోక్ తర్వాత ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ ఎంతవరకు ఉపయోగపడతాయి? స్ట్రోక్ వచ్చిన తర్వాత మళ్లీ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుందా? దాన్ని ఎలా తగ్గించవచ్చు? బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం స్ట్రోక్ నివారణలో ఎలా సహాయపడుతుంది? ధూమపానం, మద్యపానం వల్ల స్ట్రోక్ ముప్పు ఎంతవరకు పెరుగుతుంది? రోజువారీ వ్యాయామం, నడక స్ట్రోక్‌ను నివారించడంలో ఎంతవరకు ఉపయోగపడతాయి? స్ట్రోక్ నివారణకు ఎలాంటి ఆహారపు అలవాట్లు పాటించాలి? గుండె జబ్బులు, ముఖ్యంగా అట్రియల్ ఫిబ్రిలేషన్ ఉన్నవారికి స్ట్రోక్ ముప్పు ఎందుకు ఎక్కువగా ఉంటుంది? స్ట్రోక్ ముప్పు ఉన్నవారు ఎంత తరచుగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి? బ్రెయిన్ స్ట్రోక్‌పై ప్రజల్లో అవగాహన పెంచడానికి మీరు చెప్పాలనుకునే ముఖ్యమైన సందేశం ఏమిటి..? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.