videos
Knee Pain sollution: నెయ్యి, కొబ్బరి నూనెతో మోకాళ్ల నొప్పికి చెక్ పెట్టొచ్చా..?
సాక్షి లైఫ్ : మోకాళ్ల నొప్పికి మందుల కంటే ఈ చిట్కా బెటరా..? ఖరీదైన మందులు కాకుండా సహజ మార్గం ఉందా..? మోకాళ్ల అరిగిపోవడం ఆపే సహజ ఆహారాలు ఏవి..? మోకాళ్ల నొప్పి తగ్గాలంటే ఆహారంలో ఏమి చేర్చాలి..? మోకాళ్ల నొప్పి తగ్గాలంటే ఈ తప్పులు చేయకండి..! మోకాళ్ల నొప్పి తగ్గేందుకు ఇంట్లోనే చేయగల చిట్కాలు ఏవి..? కీళ్ల నొప్పికి కారణమయ్యే ఆహారాలు ఏవి..? మోకాళ్ల నొప్పి రాకుండా ఇప్పటి నుంచే ఏం చేయాలి..? ఈ ఒక్క అలవాటు మీ మోకాళ్లను బలంగా ఉంచుతుందా..? మోకాళ్ల నొప్పిని నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది..? నెయ్యి, కొబ్బరి నూనెతో నిజంగా ఉపశమనం లభిస్తుందా..? కీళ్ల ఆరోగ్యానికి నెయ్యి నిజంగా మంచిదేనా..?నడిచినా నొప్పి.. కూర్చున్నా నొప్పి..? మోకాళ్లలో 'టక్ టక్' శబ్దం వస్తుందా..? ఇదిగో పరిష్కారం..మోకాళ్ల నొప్పితో ఇబ్బంది పడుతున్నారా..? మోకాళ్ల నొప్పితో మెట్లు ఎక్కలేకపోతున్నారా..? వయసు పెరిగేకొద్దీ మోకాళ్ల నొప్పి ఎందుకు వస్తుంది..? కీళ్ల నొప్పి వయసు వల్లే వస్తుందా..? మోకాళ్ల అరిగిపోవడాన్ని తగ్గించడంలో నెయ్యి ఉపయోగపడుతుందా..? నెయ్యి + కొబ్బరి నూనెతో మోకాళ్ల నొప్పికి చెక్ పెట్టొచ్చా..? ఈ రెండు పదార్థాలు నిజంగానే కీళ్లను బలపరుస్తాయా..? కొబ్బరి నూనెతో మసాజ్ చేస్తే మోకాళ్ల నొప్పి తగ్గుతుందా..? ప్రతిరోజూ నెయ్యి తింటే కీళ్లకు ప్రయోజనమా..? ఆర్థరైటిస్ ఉన్నవారు నెయ్యి తినవచ్చా..? మోకాళ్ల నొప్పికి ఇంటి చిట్కా పనిచేస్తుందా..? కీళ్ల నొప్పిని సహజంగా తగ్గించే సులభమైన మార్గం ఇదేనా..? అనే అంశాలను గురించి ప్రముఖ డా.విక్రాంత్ సింగ్ ఠాకూర్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
