Diabetes Patients : షుగర్ పేషెంట్లు ఇన్సులిన్ ఇంజెక్షన్ సరైన పద్ధతిలో ఎలా వేసుకోవాలి..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : ప్రయాణాల్లో లేదా బయటకు వెళ్లినప్పుడు ఇన్సులిన్ ఎలా తీసుకెళ్లాలి? ఇన్సులిన్ తీసుకున్న తర్వాత కచ్చితంగా ఎంత సమయంలోపు భోజనం చేయాలి? షుగర్ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? డయాబెటిస్ పేషెంట్లు అన్నం తినడం మంచిదా లేక చపాతీ తినాలా? షుగర్ ఉన్నవారు అస్సలు తినకూడని, షుగర్ పెంచే పండ్లు ఏవి? డయాబెటిస్ డైట్‌లో సిరిధాన్యాలు (మిల్లెట్స్) ఎలా, ఏ సమయంలో వాడాలి? రాత్రి పూట షుగర్ పేషెంట్లు త్వరగా అరిగేలా ఏం తినడం ఆరోగ్యకరం? షుగర్ వ్యాధిగ్రస్తులు చికెన్, మటన్ లాంటి మాంసాహారం తినొచ్చా? బ్లడ్ షుగర్ వేగంగా తగ్గించే అద్భుతమైన ఆకుకూరలు, కూరగాయలు ఏవి? షుగర్ వ్యాధిగ్రస్తులు మద్యం తాగొచ్చా? డయాబెటిస్ ఉన్నవారు బీర్ లేదా విస్కీ తాగితే ఏమవుతుంది? ఆల్కహాల్ తాగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయా లేదా అకస్మాత్తుగా పడిపోతాయా? షుగర్ పేషెంట్లు రోజుకు ఎంత మోతాదులో మద్యం తీసుకోవచ్చు? ఇన్సులిన్ లేదా షుగర్ మందులు వాడేవారు మందు తాగితే ప్రాణాపాయమా? మద్యం తాగేటప్పుడు డయాబెటిక్ పేషెంట్లు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి? డయాబెటిస్ ఉన్నవారికి ఏ రకమైన ఆల్కహాల్ సురక్షితం? ఖాళీ కడుపుతో మద్యం తాగితే హైపోగ్లైసీమియా ముప్పు ఉంటుందా? ఇన్సులిన్ రోజులో ఏ సమయంలో తీసుకోవడం అత్యంత సురక్షితం? పొట్టపై లేదా తొడలపై ఇన్సులిన్ ఎక్కడ, ఎలా సూది గుచ్చుకోవాలి? ఒకవేళ ఇన్సులిన్ డోస్ వేసుకోవడం మర్చిపోతే వెంటనే ఏం చేయాలి? ఒకే చోట రోజూ ఇన్సులిన్ తీసుకోవడం వల్ల చర్మానికి ప్రమాదమా? ఇన్సులిన్ పాడవకుండా ఫ్రిజ్‌లో ఎలా భద్రపరచాలి? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణుల సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి..గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.