ఒంటరితనం డిప్రెషన్‌కు దారితీస్తుందా..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : మాదకద్రవ్యాలు డిప్రెషన్ ప్రమాదాన్ని ఎలా పెంచుతాయి..? బాల్యంలో కొన్ని సంఘటనలు దీర్ఘకాలిక డిప్రెషన్‌కు ఎలా కారణ మవుతాయి..? ఎన్నిరకాల డిప్రెషన్‌లు ఉన్నాయి..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ సైకాలజిస్టు డాక్టర్ దేవిరెడ్డి కళ్యాణి సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఆ సమాచారాన్నిఆమె మాటల్లోనే ఈ వీడియో చూసి తెలుసుకోండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.