Psoriasis : సోరియాసిస్ మచ్చలు సాధారణంగా శరీరంలో ఎక్కడ కనిపిస్తాయి..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : దురద తగ్గి మళ్లీ మళ్లీ ఎందుకు వస్తుంది? చర్మంపై దురద ఉంటే అది సోరియాసిస్‌నా? లేక స్కిన్ ఇన్ఫెక్షన్‌నా? దురదతో పాటు ఎర్రటి మచ్చలు, పొలుసులు కనిపిస్తే దాన్ని ఎలా గుర్తించాలి? సోరియాసిస్‌కి, ఫంగల్ ఇన్ఫెక్షన్‌కి మధ్య అసలు తేడా ఏంటి? సోరియాసిస్ అంటువ్యాధి కాదా? సోరియాసిస్ ఉన్న వ్యక్తి టవల్ ఉపయోగిస్తే ఇతరులకు కూడా వ్యాధి వస్తుందా? టవల్, దుస్తులు లేదా వ్యక్తిగత వస్తువులు షేర్ చేయడం వల్ల ఏ చర్మ ఇన్ఫెక్షన్లు వ్యాపించే అవకాశం ఉంది?

ఫంగల్ ఇన్ఫెక్షన్ అనుకుని సోరియాసిస్‌కు మందులు వాడితే ఏమవుతుంది? దురద వచ్చిన ప్రతిసారీ యాంటీ ఫంగల్ క్రీమ్ లేదా ఇతర క్రీములు స్వయంగా వాడటం సురక్షితమేనా? క్రీమ్ రాసిన తర్వాత దురద తగ్గి మళ్లీ వస్తే అసలు కారణాన్ని ఎలా తెలుసుకోవాలి? చర్మంపై పొలుసులు, ఎర్రటి మచ్చలు కనిపిస్తే ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి? చర్మ ఇన్ఫెక్షన్ ఇతరులకు ఎలా వ్యాపిస్తుంది?

ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు.. 

ఇది కూడా చదవండి.. లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

 

 టవల్ షేర్ చేయడం వల్ల చర్మ సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దురద, మచ్చలు పదేపదే వస్తుంటే అది సోరియాసిస్‌కి సంకేతమా, లేక ఇన్ఫెక్షన్‌కి సంకేతమా? సరైన కారణం తెలుసుకోవడానికి ఏ పరీక్షలు అవసరం?అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు డా.సీఎల్ వెంకట్రావ్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

 ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 

ఇది కూడా చదవండి.. ప్రీమెన్‌ స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి..?

 ఇది కూడా చదవండి.. శరీరంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ ఎంత ఉండాలి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.