videos
Protect Kidney Health : కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజువారీగా పాటించాల్సిన అలవాట్లు ఏంటి..?
సాక్షి లైఫ్ : జిమ్ చేసే వారు లేదా క్రీడాకారులు తరచుగా పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం సురక్షితమేనా? రోజూ పెయిన్ కిల్లర్స్ తీసుకునే అలవాటు ఎంత ప్రమాదకరం..? వృద్ధులు పెయిన్ కిల్లర్స్ వాడేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీ దెబ్బతింటే కనిపించే ప్రారంభ లక్షణాలు ఏమిటి..? పెయిన్ కిల్లర్స్ వాడేటప్పుడు ఎంత నీరు తాగాలి..? డయాబెటిస్ లేదా బీపీ ఉన్నవారు పెయిన్ కిల్లర్స్ తీసుకోవచ్చా..? పెయిన్ కిల్లర్స్‌ను ఖాళీ కడుపుతో తీసుకుంటే సమస్యలుంటాయా..? పెయిన్ కిల్లర్స్‌కు అలవాటు పడటం శరీరానికి హానికరమా..? పెయిన్ కిల్లర్స్ వాడకం వల్ల శరీరంలోని ఇతర అవయవాలపై కూడా ప్రభావం ఉంటుందా..? సాధారణంగా ఉపయోగించే పెయిన్ కిల్లర్స్‌లో కిడ్నీలకు హానికరమైనవి ఏవి? పెయిన్ కిల్లర్స్ తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం ఎందుకు అవసరం? అనే అంశాలను గురించి ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డా. భాను ప్రసాద్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
