Dandruff : చుండ్రు ఉన్నప్పుడు తలకు నూనె రాయడం వల్ల సమస్య తగ్గుతుందా లేక పెరుగుతుందా..?
సాక్షి లైఫ్ : చుండ్రు నివారణలో హెయిర్ ఆయిల్ పాత్ర ఎంతవరకు ఉంటుంది..? నూనె రాస్తే తలలో దురద తగ్గుతుందా..? చుండ్రు ఉన్నవారు నూనెను ఎంతసేపు తలపై ఉంచాలి..? నూనె రాసిన వెంటనే షాంపూ చేయాలా..? తలకు నూనె రాయకపోతే జుట్టు దెబ్బ తింటుందా..? జుట్టు పెరుగుదలకు నూనె నిజంగా శాస్త్రీయంగా నిరూపితమైన పరిష్కారమా..? తల చర్మం జిడ్డుగా ఉన్నవారు నూనె వాడాలా..? వద్దా..? నూనె రాస్తే జుట్టు మూలాలు బలపడతాయా..? హెయిర్ ఆయిల్ వల్ల కొత్త వెంట్రుకలు మొలుస్తాయా..? బట్టతల సమస్యకు నూనె ఉపయోగపడుతుందా..?
జుట్టు రాలడాన్ని పూర్తిగా ఆపే నూనె ఏదైనా ఉందా..? ఖరీదైన హెయిర్ ఆయిల్స్ నిజంగా ఫలితాలు ఇస్తాయా..? హెర్బల్ ఆయిల్స్ జుట్టు పెరుగుదలకు ఎంతవరకు ఉపయోగపడతాయి..? కొబ్బరి నూనె, ఆముదం నూనె, ఆలివ్ ఆయిల్‌లో ఏది మంచిది..? నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుందా..? తలకు ఎక్కువ నూనె రాయడం వల్ల రోమకూపాలు మూసుకుపోతాయా..? చుండ్రు ఫంగస్ వల్ల వస్తే నూనె రాయడం సురక్షితమేనా..? రోజూ నూనె రాయడం మంచిదా..?
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
ఇది కూడా చదవండి.. తినే ఆహారానికి, అనారోగ్య సమస్యలకు లింక్ ఏంటి..?
వారానికి ఒకసారి నూనె రాస్తే సరిపోతుందా..? తడి జుట్టుకు నూనె రాయాలా..? పొడి జుట్టుకు నూనె రాయాలా..? చుండ్రు ఉన్నవారు ఏ రకమైన షాంపూలు వాడాలి..? నూనె, షాంపూ రెండింటిలో ఏది జుట్టు ఆరోగ్యానికి ఎక్కువ ముఖ్యమైనది..? అనే అంశాలను గురించి ప్రముఖ డెర్మటాలజిస్ట్ డా. దివ్య సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలను ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి.. బ్లడ్ షుగర్ ను అదుపులో ఉంచే కాయ..
ఇది కూడా చదవండి.. పీడకలలు రావడానికి కారణాలేంటి..?
ఇది కూడా చదవండి.. ప్రాణాంతకమైన వ్యాధులకు కారణమయ్యే జంతువులు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
