Skin care : ఫేషియల్స్ చేయించుకోవడం వల్ల చర్మానికి నిజంగా ప్రయోజనం ఉందా..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్కిన్‌కేర్ ట్రెండ్స్‌లో ఏవి నిజంగా పనిచేస్తాయి? ఏవి చర్మానికి హాని చేయొచ్చు? స్కిన్‌కేర్‌లో క్లెన్సర్, మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ ఈ మూడూ ప్రతి ఒక్కరికీ తప్పనిసరేనా? రోజూ అనేక స్కిన్‌కేర్ ప్రొడక్ట్స్ వాడటం మంచిదా? విటమిన్ C, రెటినాల్, హైలురోనిక్ యాసిడ్ వంటి యాక్టివ్ ఇంగ్రిడియెంట్స్ అందరూ ఉపయోగించవచ్చా? ఒకేసారి చాలా యాక్టివ్ ప్రొడక్ట్స్ వాడితే చర్మంపై రియాక్షన్ వచ్చే అవకాశం ఉందా? నేచురల్ లేదా హెర్బల్ అని చెప్పే స్కిన్‌కేర్ ప్రొడక్ట్స్ అన్నీ సురక్షితమేనా? నిమ్మరసం, బేకింగ్ సోడా, టూత్‌పేస్ట్ వంటి ఇంటి చిట్కాలను ముఖానికి ఉపయోగించడం సురక్షితమేనా? రోజుకు ఎంత నీరు తాగాలి? వయసు, వాతావరణం, శారీరక శ్రమను బట్టి నీటి అవసరం మారుతుందా? ఉదయం లేవగానే నీరు తాగడం వల్ల చర్మానికి ప్రత్యేకమైన ప్రయోజనం ఉందా? నీరు తాగడం వల్ల చర్మంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లి ముఖం క్లీన్‌గా మారుతుందా? డీహైడ్రేటెడ్ స్కిన్, డ్రై స్కిన్ రెండింటి మధ్య తేడా ఏమిటి? చర్మం పొడిబారడం, దురద, పెదవులు పగలడం వంటివి శరీరంలో నీరు తగ్గిన సంకేతాలేనా? వాటర్ ఇన్‌టేక్ పెంచితే మొటిమలు తగ్గుతాయనే ప్రచారంలో నిజమెంత? చర్మానికి నీరు మాత్రమే సరిపోతుందా? ఎలక్ట్రోలైట్స్, విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా అవసరమా? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.