videos
Saffron Milk : గర్భిణీలు కుంకుమపువ్వు పాలు తాగితే నిజంగానే పిల్లలు తెల్లగా పుడతారా..?
సాక్షి లైఫ్ : గర్భధారణ సమయంలో కాళ్ల వాపులు ఎందుకు వస్తాయి..? తగ్గాలంటే ఇంట్లోనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వస్తే పుట్టబోయే బిడ్డపై ఎలాంటి ప్రభావం పడుతుంది? కడుపులో ఉమ్మనీరు (Amniotic fluid) తగ్గితే ఎలాంటి ప్రమాదం? ఉమ్మనీరు పెరగాలంటే ఏం చేయాలి..? గర్భిణీలు తీవ్రమైన ఒత్తిడికి గురైతే కడుపులోని బిడ్డ ఎదుగుదల ఆగిపో తుందా..? నిపుణులు ఏమంటున్నారు..? ప్రెగ్నెన్సీ సమయంలో పైనాపిల్, బొప్పాయి తినడం నిజంగానే ప్రమాదకరమా? వైద్యులు ఏమంటున్నారు..? గర్భిణీలు కుంకుమపువ్వు పాలు తాగితే నిజంగానే పిల్లలు తెల్లగా పుడతారా? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి..? గర్భధారణ సమయంలో టీ, కాఫీలు ఎక్కువగా తాగితే కడుపులోని బిడ్డకు ఏమవుతుంది? పుట్టబోయే బిడ్డ మెదడు చురుగ్గా ఉండాలంటే గర్భిణీలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఇద్దరి కోసం తినాలా? ప్రెగ్నెన్సీలో డైట్ గురించి ఉన్న అతిపెద్ద అపోహలు ఏమిటి..? గర్భిణీలు ఎడమ వైపుకే తిరిగి ఎందుకు పడుకోవాలి? వెల్లకిలా పడుకుంటే బిడ్డకు ప్రమాదమా? ప్రెగ్నెన్సీ సమయంలో మొబైల్ ఎక్కువగా వాడుతున్నారా? ఆ రేడియేషన్ వల్ల బిడ్డపై ఎలాంటి ప్రభావం పడుతుంది? గర్భంతో ఉన్నప్పుడు వ్యాయామం చేయొచ్చా? ఎలాంటి చిన్న చిన్న పనులు చేస్తే నార్మల్ డెలివరీ అవుతుంది? ప్రెగ్నెన్సీలో మొదటి మూడు నెలలు అత్యంత కీలకం ఎందుకు? ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తప్పనిసరి? గర్భిణీలు ప్రయాణాలు చేయొచ్చా? బైక్ లేదా ఆటోలో వెళ్తే కుదుపుల వల్ల కడుపులోని బిడ్డకు ఏమవుతుంది..? ప్రెగ్నెన్సీలో షుగర్ అంటే జెస్టేషనల్ డయాబెటిస్ ఎందుకు వస్తుంది..? దీనివల్ల తల్లీబిడ్డలకు ముప్పేనా..? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలుకింది వీడియో చూసి తెలుసుకోండి..గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
