videos
ఆలస్యంగా గర్భం దాల్చడం వల్ల తల్లి ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందా..?
సాక్షి లైఫ్ : 40 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం ఎంతవరకు సురక్షితం..? గర్భం దాల్చడానికి ముందు మహిళలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? వయస్సు పెరిగేకొద్దీ ఫెర్టిలిటీ ఎందుకు తగ్గుతుంది..? మొదటి బిడ్డకు సరైన వయస్సు ఏది..? నిపుణుల సూచనలు ఏమిటి..? మహిళలలో ఫెర్టిలిటీ తగ్గే వయస్సు ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది..? గర్భధారణకు ముందు ఆరోగ్యంగా ఉండేందుకు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి..? ఆలస్యంగా గర్భం దాల్చితే IVF అవసరం పెరుగుతుందా..? వయస్సు గర్భధారణ అవకాశాలను ఎలా ప్రభావితం చేస్తుంది..?పెళ్లి ఆలస్యమైనా గర్భం దాల్చడానికి మార్గాలు ఏమిటి..? గర్భధారణకు సరైన సమయం ఎప్పుడు అని ఎలా గుర్తించాలి..? తల్లి వయస్సు బిడ్డ ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతుంది..? స్త్రీలు గర్భం ధరించడానికి సరైన వయసు ఏది..? గర్భధారణకు ఉత్తమమైన వయస్సు 20–30 మధ్యేనా..? 30 ఏళ్ల తర్వాత గర్భం దాల్చితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు..? ఎక్కువ వయసులో గర్భం దాల్చడం వల్ల బిడ్డపై ప్రభావం ఉంటుందా..? మహిళల ఫెర్టిలిటీ ఏ వయస్సులో ఎక్కువగా ఉంటుంది..? 35 సంవత్సరాల తర్వాత గర్భధారణ ప్రమాదకరమా..? అనే అంశాలను గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డా. హవ్య సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
