ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం నరాలపై ప్రభావం చూపుతుందా..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : నరాలు చురుగ్గా పనిచేయడానికి జీవనశైలిలో ఏ మార్పులు అవసరం..? నరాల సమస్యలు ఎక్కువగా ఉంటే డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి..? నరాలు బలహీనంగా అవడానికి వయస్సు ప్రభావం ఉంటుందా..? ఎక్కువ ఒత్తిడి (స్ట్రెస్) నరాల బలహీనతకు కారణమవుతుందా..? నరాల బలహీనత వల్ల చేతులు, కాళ్లలో తిమ్మిర్లు ఎందుకు వస్తాయి..? నరాల బలహీనతకు యోగా లేదా ప్రాణాయామం ఉపయోగ పడుతుందా..? నరాల బలహీనతకు కనిపించే లక్షణాలు ఏమిటి..?నరాలు బలహీనంగా ఉంటే శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుంది..? నరాల బలహీనతను తగ్గించడానికి ఇంటి చిట్కాలు ఏమిటి..? నరాలు బలంగా ఉండేందుకు ఏ ఆహారం తీసుకోవాలి..? నరాల ఆరోగ్యానికి ఏ విటమిన్లు ముఖ్యమైనవి..? నరాల బలహీనత అంటే ఏమిటి..? నరాల బలహీనతను తగ్గించడంలో వ్యాయామం ఎంత వరకు సహాయ పడుతుంది..? నరాలు చచ్చుబడటానికి ప్రధాన కారణాలు ఏమిటి..? నరాలు చురుగ్గా పనిచేయడానికి ఏ పండ్లు ఉపయోగ పడతాయి..? నరాల ఆరోగ్యానికి పాలు, డ్రైఫ్రూట్స్ ఉపయోగపడతాయా..? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు డా. సి.ఎల్. వెంకట్రావ్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.