videos
AI Ventilators : ఏఐ వెంటిలేటర్లు మానవ వైద్య నైపుణ్యాన్ని భర్తీ చేస్తాయా లేక సహాయక పాత్ర పోషిస్తాయా..?
సాక్షి లైఫ్ : AI వెంటిలేటర్ల నిర్వహణ ఖర్చు ఎంత ఉంటుంది? AI వెంటిలేటర్లు ICUల రూపురేఖలను ఎలా మార్చబోతున్నాయి?AI వెంటిలేటర్ రోగి శ్వాస విధానాన్ని ఎలా నేర్చుకుంటుంది? భవిష్యత్తులో ఒక ICUని AI పూర్తిగా నిర్వహించే అవకాశం ఉందా? రిమోట్ మానిటరింగ్‌తో AI వెంటిలేటర్లను దూరం నుంచే నియంత్రించవచ్చా? AI వెంటిలేటర్లు టెలిమెడిసిన్‌కు ఎలా తోడ్పడతాయి? AI, రోబోటిక్స్ కలిస్తే క్రిటికల్ కేర్ రంగంలో ఎలాంటి విప్లవం వస్తుంది? AI వెంటిలేటర్లకు సంబంధించి నైతిక (Ethical) ప్రశ్నలు ఏమిటి? రోగి డేటా గోప్యత ఎలా కాపాడబడుతుంది..? AI వెంటిలేటర్ రియల్ టైమ్‌లో ఎలాంటి డేటాను విశ్లేషిస్తుంది? ఊపిరితిత్తుల పనితీరులో వచ్చే చిన్న మార్పులను AI ఎంత వేగంగా గుర్తించగలదు? AI వెంటిలేటర్‌లో ఉపయోగించే అల్గోరిథమ్‌లు ఎంతవరకు విశ్వసనీయమైనవి? AI తప్పు నిర్ణయం తీసుకుంటే రోగి భద్రతకు ప్రమాదమా? AI వెంటిలేటర్లలో అత్యవసర పరిస్థితులకు మాన్యువల్ ఓవర్‌రైడ్ సౌకర్యం ఉందా? రోగి పరిస్థితి అకస్మాత్తుగా విషమిస్తే AI ఎలా స్పందిస్తుంది? AI వెంటిలేటర్ల వల్ల వెంటిలేటర్-సంబంధిత సమస్యలు తగ్గుతాయా? పిల్లలు, వృద్ధులకు AI వెంటిలేటర్లు ప్రత్యేకంగా ఉపయోగపడతాయా? AI వెంటిలేటర్లు వస్తే క్రిటికల్ కేర్ వైద్యుల పాత్ర మారుతుందా? AI సూచనలను వైద్యులు తప్పనిసరిగా అనుసరించాలా? వైద్యుడు, AI మధ్య విభేదం వస్తే తుది నిర్ణయం ఎవరిది? AI ఆధారిత చికిత్సపై వైద్యులు ఎంతవరకు నమ్మకం ఉంచుతున్నారు? AI వెంటిలేటర్ల వినియోగానికి ప్రత్యేక శిక్షణ అవసరమా? AI వెంటిలేటర్ ధర సాధారణ వెంటిలేటర్‌తో పోలిస్తే ఎంత ఎక్కువ? ప్రభుత్వ ఆసుపత్రుల్లో AI వెంటిలేటర్లు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా? భారతదేశంలో AI వెంటిలేటర్ల తయారీ జరుగుతోందా? చిన్న ఆసుపత్రులు ఈ టెక్నాలజీని భరించగలవా? అనే అంశాలను గురించి క్రిటికల్ కేర్ మెడిసిన్ హెచ్ ఓడి డా. సుబ్బారెడ్డి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
