videos
Fruits : ఏ పండ్లు చల్లగా తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది..?
సాక్షి లైఫ్ : వేసవిలో చల్లటి ఆహారం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగు తాయా..? ఫ్రిజ్‌లోని పండ్లు తినే ముందు బయట పెట్టాలా..? చల్లని పండ్లు జీర్ణక్రియపై ప్రభావం చూపుతాయా..? ఫ్రిజ్ పండ్లు తింటే దగ్గు వచ్చే అవకాశం ఉందా..? సమ్మర్ లో ఫ్రిజ్‌లో పెట్టిన పండ్లు తింటే నిజంగానే జలుబు వస్తుందా..? ఆరోగ్య నిపుణులు ఫ్రిజ్‌లో నిల్వ చేసిన పండ్లపై ఏమంటున్నారు..? వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచేందుకు ఏ పండ్లు బాగా ఉపయోగపడతాయి..? చల్లని పండ్లు ఆరోగ్యానికి హానికరమా..? ఫ్రిజ్‌లో నిల్వ చేసిన పండ్లు తినడం వల్ల ఏమవుతుంది..? వేసవిలో చల్లటి పండ్లు తినొచ్చా లేదా..? ఫ్రిజ్ పండ్లు తింటే గొంతు సమస్యలు వస్తాయా..? చల్లని ఆహారం వల్ల జలుబు వచ్చే అవకాశం ఎంతవరకు నిజం..? ఫ్రిజ్‌లో ఉంచిన పండ్లలో పోషకాలు తగ్గిపోతాయా..? వేసవిలో ఏ పండ్లు ఫ్రిజ్‌లో పెట్టి తినడం మంచిది..? పిల్లలు ఫ్రిజ్ పండ్లు తింటే జాగ్రత్తలు ఏంటి..? డాక్టర్లు ఫ్రిజ్‌లోని పండ్ల గురించి ఏమంటున్నారు..? ఫ్రిజ్‌లోని పండ్లు తినడం వల్ల శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుంది..? చల్లటి పండ్లు తింటే ఇమ్యూనిటీ తగ్గుతుందా..? వేసవిలో ఫ్రిజ్ పండ్లు తినే సరైన సమయం ఏది..? జలుబు ఉన్నప్పుడు చల్లని పండ్లు తినొచ్చా..? ఫ్రిజ్‌లో ఎక్కువసేపు పెట్టిన పండ్లు ఆరోగ్యానికి మంచివేనా..? చల్లటి పండ్లు పిల్లలకు ఇవ్వడం సురక్షితమేనా..? ఫ్రిజ్‌లోని పండ్లు గొంతునొప్పికి కారణమవుతాయా..? పండ్లను ఫ్రిజ్‌లో పెట్టకుండా తింటే మంచిదా..? అనే అంశాలను గురించి జనరల్ ఫిజీషియన్ డా. సౌమ్య సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
