videos
బ్రేకప్‌లు లేదా ఫ్రెండ్‌షిప్ సమస్యలు మానసికంగా ఎలా ప్రభావితం చేస్తాయి..?
సాక్షి లైఫ్ : స్క్రీన్ టైమ్ ఎంతవరకు సేఫ్..? మొబైల్, గేమింగ్ అలవాట్లు మానసిక ఆరోగ్యానికి హానికరమా?టీనేజర్లు మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు ఏ అలవాట్లు అవసరం? కౌన్సెలింగ్ తీసుకోవడం ఎందుకు తప్పు కాదు? స్కూల్స్‌లో మెంటల్ హెల్త్ అవగాహన ఎంత అవసరం?తల్లిదండ్రులు టీనేజర్లను ఎలా సపోర్ట్ చేయాలి? మానసిక సమస్యలున్నప్పుడు ఎప్పుడు నిపుణుల సహాయం తీసుకోవాలి? ఒంటరితనం (Loneliness) మానసిక ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతుంది? తల్లిదండ్రులతో కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ఎలాంటి మానసిక సమస్యలు వస్తాయి? కుటుంబ ఒత్తిడి టీనేజర్లపై ఎలా పడుతుంది? అనే అంశాలను గురించి ప్రముఖ పీడియాట్రిషన్ సైక్రియాటిస్టు డా. హృషికేశ్ విలువైన సమాచారాన్ని అందించారు. ఈ వీడియో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
