Brown Rice or Millet Biryani : బ్రౌన్ రైస్ లేదా మిల్లెట్స్‌తో చేసిన బిర్యానీ ఆరోగ్యానికి మంచిదా..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : చికెన్ బిర్యానీ తినేటప్పుడు సలాడ్ తప్పనిసరిగా తీసుకోవాలా? బిర్యానీ తిన్న తర్వాత గ్రీన్ టీ లేదా వెచ్చని నీరు తాగడం ఉపయోగకరమా? పిల్లలు చికెన్ బిర్యానీ ఎంత పరిమాణంలో తినాలి? జిమ్‌కు వెళ్లేవారు చికెన్ బిర్యానీని తమ డైట్‌లో ఎలా చేర్చుకోవాలి? చికెన్ బిర్యానీ తిన్న తర్వాత జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఏమి చేయాలి? చికెన్ బిర్యానీని ఆరోగ్యంగా ఆస్వాదించడానికి డైటీషియన్లు సూచించే ముఖ్యమైన చిట్కాలు ఏమిటి? చికెన్ బిర్యానీని తింటే నిజంగా లావు అవుతారా? చికెన్ బిర్యానీ తినడానికి ఉత్తమ సమయం ఏది? మధ్యాహ్నం బిర్యానీ తినడం మంచిదా? రాత్రి తినడం మంచిదా? చికెన్ బిర్యానీలో క్యాలరీలు ఎంత ఉంటాయి? ఒక ప్లేట్ చికెన్ బిర్యానీని తినాలంటే ఎంత వ్యాయామం చేయాలి? చికెన్ బిర్యానీని డైట్‌లో చేర్చుకోవచ్చా? బిర్యానీ తినేటప్పుడు ఎంత వరకు అన్నం తీసుకోవాలి? చికెన్ బిర్యానీలో ఏ భాగం ఆరోగ్యకరమైనది? బిర్యానీలో నూనె ఎక్కువగా ఉంటే ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? బిర్యానీ తినేటప్పుడు కోల్డ్ డ్రింక్స్ ఎందుకు తాగకూడదు? బిర్యానీతో పాటు పెరుగు తీసుకోవడం మంచిదేనా? బిర్యానీ తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా? చికెన్ బిర్యానీ తిన్న తర్వాత నీరు వెంటనే తాగాలా? బిర్యానీ తిన్న తర్వాత పండ్లు ఎప్పుడు తినాలి? చికెన్ బిర్యానీ తిన్న తర్వాత ఎంతసేపు నడవాలి? బిర్యానీ తిన్న తర్వాత నిద్రపోవడం వల్ల ఏమవుతుంది? వారానికి ఒకసారి బిర్యానీ తింటే ఆరోగ్యానికి హానికరమా? నెలలో ఎన్ని సార్లు బిర్యానీ తింటే సేఫ్? పిల్లలకు చికెన్ బిర్యానీ ఇవ్వొచ్చా? వృద్ధులు చికెన్ బిర్యానీ తినేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? గర్భిణీలు చికెన్ బిర్యానీ తినవచ్చా? పాలిచ్చే తల్లులు చికెన్ బిర్యానీ తినడం సురక్షితమేనా? థైరాయిడ్ ఉన్నవారు చికెన్ బిర్యానీ తినవచ్చా? కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు బిర్యానీకి దూరంగా ఉండాలా? ఫ్యాటీ లివర్ ఉన్నవారు చికెన్ బిర్యానీ తినడం మంచిదేనా? బీపీ ఉన్నవారు చికెన్ బిర్యానీ తినేటప్పుడు ఏం గుర్తుంచుకోవాలి? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలను ఈ వీడియో చూసి తెలుసుకోండి..గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.