Trans Fat Foods Affect : ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న ఆహారాలు బీపీ, కొలెస్ట్రాల్‌పై ఎలా ప్రభావం చూపుతాయి..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : మందులతో పాటు సహజ పద్ధతుల్లో బీపీని ఎలా నియంత్రించవచ్చు? ఉదయం ఖాళీ కడుపుతో బీపీ మందులు తీసుకోవడం సరైన పద్ధతేనా? బీపీ మందులు మిస్ అయితే వెంటనే డబుల్ డోస్ తీసుకోవచ్చా? అధిక ఉప్పు, నూనె, చక్కెర కలయిక శరీరానికి ఎందుకు ప్రమాదకరం? హై బీపీ ఉన్నవారు ఏ ఆహార పదార్థాలను తప్పనిసరిగా తగ్గించాలి? రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు పెంచడం వల్ల బీపీ తగ్గుతుందా? ఒత్తిడి (Stress) నిద్రలేమి బీపీపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? బీపీ సమస్య ఉన్నవారు టీ, కాఫీ, కూల్ డ్రింక్స్‌లో ఏది ఎంచుకోవాలి? చక్కెర లేని డ్రింక్స్ బీపీ ఉన్నవారికి సురక్షితమేనా? అధిక చక్కెర ఉన్న పానీయాలు మధుమేహం, బీపీ రెండింటినీ పెంచుతాయా? ఆరోగ్యకరమైన గుండె కోసం రోజువారీ అలవాట్లలో ఎలాంటి మార్పులు చేయాలి? బీపీని నియంత్రించడంలో ఆహారం, వ్యాయామం, మందులు-ఏది ఎక్కువ ముఖ్యమైనది? నూనె, కూల్ డ్రింక్స్, బీపీ మందులపై ఉన్న సాధారణ అపోహలు ఏమిటి? బయట దొరికే ఫాస్ట్ ఫుడ్‌లోని నూనె ఆరోగ్యానికి ఎందుకు ప్రమాదకరం? కూల్ డ్రింక్స్‌లో ఉండే ఫ్రక్టోజ్ శరీరంలో ఏ మార్పులు చేస్తుంది? కూల్ డ్రింక్స్ వల్ల బరువు పెరగడం, ఊబకాయం సమస్యలు ఎందుకు వస్తాయి? కార్బొనేటెడ్ డ్రింక్స్ ఎముకల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయా? పిల్లలు ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగితే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? కూల్ డ్రింక్స్‌కు బదులుగా ఏ ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవచ్చు? ఎనర్జీ డ్రింక్స్ కూడా బీపీని పెంచుతాయా? రోజుకు ఒక కూల్ డ్రింక్ తాగడం కూడా ప్రమాదకరమేనా? బీపీ టాబ్లెట్లు తీసుకుంటున్నప్పుడు ఆహారం విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలి? బీపీ మందులు వాడుతున్న వారు వ్యాయామం చేయవచ్చా? బీపీ సాధారణ స్థాయికి వచ్చిన తర్వాత మందులు ఆపవచ్చా? బీపీ మందులు ఎక్కువ కాలం వాడితే కిడ్నీలు లేదా ఇతర అవయవాలపై ప్రభావం ఉంటుందా? బీపీ టాబ్లెట్లు తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు డా. విక్రాంత్ సింగ్ ఠాకూర్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి..గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.