videos
Stress Affect on Immune System : ఒత్తిడి ఇమ్యూనిటీపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..?
సాక్షి లైఫ్ : రోజుకు ఎంత నీరు తాగాలి? ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ ఎంతసేపు నడవాలి లేదా వ్యాయామం చేయాలి? సరిపడ నిద్ర ఆరోగ్యానికి ఎందుకు అవసరం? ఒత్తిడిని తగ్గించడానికి ఎలాంటి మంచి అలవాట్లు పాటించాలి? చక్కెర, ఉప్పు, ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను ఎంత మేరకు పరిమితం చేయాలి? ధూమపానం, మద్యం వంటి అలవాట్లు ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు వంటి జీవనశైలి వ్యాధులను నివారించడానికి ఏమి చేయాలి? ఆరోగ్య పరీక్షలు ఎంతకాలానికి ఒకసారి చేయించుకోవాలి? ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, తగిన నిద్ర, మానసిక ప్రశాంతత, మంచి జీవనశైలితో దీర్ఘకాలం ఆరోగ్యంగా ఎలా జీవించవచ్చు?తగినంత నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం, ఒత్తిడి నియంత్రణ ఇమ్యూనిటీపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? మంచి కొలెస్ట్రాల్ (HDL), చెడు కొలెస్ట్రాల్ (LDL) మధ్య తేడా ఏమిటి? కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఏ ఆహారాలు తీసుకోవాలి? ఏ ఆహారాలను తగ్గించాలి లేదా పూర్తిగా నివారించాలి? సహజంగా ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలి అంటే..? ఓట్స్, నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఎంతవరకు సహాయపడతాయి? బరువు తగ్గడం, క్రమం తప్పకుండా నడక లేదా వ్యాయామం చేయడం కొలెస్ట్రాల్‌ను ఎలా నియంత్రిస్తాయి? కొలెస్ట్రాల్ పరీక్షను ఎంత తరచుగా చేయించుకోవాలి? ఇమ్యూనిటీ అంటే ఏమిటి? సహజంగా ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలి? ఇమ్యూనిటీ పెంచే ఆహారాలు ఏమిటి? రోజూ ఏ పండ్లు, కూరగాయలు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది? విటమిన్ C, విటమిన్ D, జింక్ వంటి పోషకాలు ఇమ్యూనిటీకి ఎలా సహాయపడతాయి? ఆరోగ్యకరమైన జీవనశైలి అంటే ఏమిటి? రోజువారీ సమతుల ఆహారం ఎలా ఉండాలి? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు డా. విక్రాంత్ సింగ్ ఠాకూర్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలను ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
