యోగాసనాలతో పాటు ప్రాణాయామం చేస్తే చక్రాల శక్తి ఎలా పెరుగుతుంది..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : విశుద్ధి చక్రం సక్రియం కావడానికి సర్వాంగాసనం, హలాసనం ఎందుకు సూచిస్తారు? ఆజ్ఞా చక్రాన్ని ఉత్తేజపరిచేందుకు బాలాసనం, డాల్ఫిన్ పోజ్ ఎలా ఉపయోగపడతాయి? సహస్రార చక్రం కోసం పద్మాసనం, శీర్షాసనం చేయడం వల్ల ఏ ప్రయోజనాలు ఉంటాయి? చక్ర యోగాను ప్రారంభించే వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యోగాసనాలతో పాటు ధ్యానం చేస్తే చక్రాల సమతుల్యం ఎలా మెరుగవుతుంది? అనాహత చక్రం తెరుచుకునేందుకు ఏ యోగా ఆసనాలు చేయాలి..? చక్రాలను సమతుల్యం చేయడానికి రోజూ ఎన్ని నిమిషాలు యోగా చేయాలి? విశుద్ధి చక్రం బలపడేందుకు ఏ ఆసనాలు మంచివి?ఆజ్ఞా చక్రం శక్తిని పెంచడానికి ఏ యోగా సాధనలు చేయాలి? సహస్రార చక్రం యాక్టివేట్ కావడానికి ఏ యోగాసనాలు, ధ్యానం అవసరం? చక్ర యోగా చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? మూలాధార చక్రాన్ని బలపరచడానికి ఎలాంటి యోగాసనాలు చేయాలి..? స్వాధిష్ఠాన చక్రాన్ని సమతుల్యం చేయడానికి సరైన ఆసనాలు ఏవి..? మణిపూరక చక్రాన్ని శక్తివంతం చేయడానికి ఏ యోగాసనాలు ఉపయోగపడతాయి..? మూలాధార చక్రం బలహీనంగా ఉంటే కనిపించే లక్షణాలు ఏమిటి? దాన్ని బలపరచే ఆసనాలు ఏవి? స్వాధిష్ఠాన చక్రాన్ని సమతుల్యం చేయడానికి భుజంగాసనం, బద్ధకోణాసనం ఎలా సహాయపడతాయి? మణిపూరక చక్రం శక్తిని పెంచడానికి నవాసనం, ధనురాసనం ఎంతవరకు ఉపయోగ కరమవుతాయి? అనాహత చక్రం తెరుచుకునేందుకు ఉష్ట్రాసనం, మత్స్యాసనం ఎలా సహాయపడతాయి? అనే అంశాలను గురించి ప్రముఖ యోగా నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.