Migraine Pain Vs stroke : తీవ్రమైన మైగ్రేన్ నొప్పికి, బ్రెయిన్ స్ట్రోక్ వల్ల వచ్చే ఆకస్మిక తలనొప్పికి తేడాను ఎలా గుర్తించాలి..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : హార్మోన్ల మార్పుల పాత్ర ఏమిటి..? ఒత్తిడి, నిద్రలేమి, ఎండలో తిరగడం లేదా కొన్ని రకాల ఆహార పదార్థాలు మైగ్రేన్‌ను ఎలా ప్రేరేపిస్తాయి..? మైగ్రేన్ తలనొప్పి తరచూ వస్తుంటే వైద్యుల సలహా లేకుండా పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల కలిగే ప్రమాదాలు ఏమిటి..? చిన్న పిల్లల్లో కూడా మైగ్రేన్ రావడానికి మొబైల్ ఫోన్లు, టీవీ చూడటం కారణమవుతున్నాయా? మైగ్రేన్ ఉన్నవారికి భవిష్యత్తులో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందా..? తలనొప్పితో పాటు మాట తడబడటం, ముఖం ఒకవైపు వంగిపోవడం లేదా కాలు, చేయి తిమ్మిరి ఎక్కితే ఏం చేయాలి..? బ్రెయిన్ స్ట్రోక్ లేదా మైగ్రేన్ నిర్ధారణకు CT స్కాన్, MRI పరీక్షలలో ఏది ఎప్పుడు అవసరం అవుతుంది..? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వెంటనే ఇంట్లో ప్రథమ చికిత్స (First Aid) గా ఏం చేయాలి..? ఏం చేయకూడదు..? అసలు బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది దాని ప్రారంభ లక్షణాలను ముందే ఎలా గుర్తించాలి..? గోల్డెన్ అవర్ (Golden Hour) ఎందుకు అంత ముఖ్యం? మెదడులో రక్తం గడ్డకట్టడం (ఇస్కీమిక్ స్ట్రోక్), రక్తనాళం పగలడం (హెమరేజిక్ స్ట్రోక్) మధ్య తేడా ఏమిటి? మినీ-స్ట్రోక్ (TIA) లక్షణాలు ఎలా ఉంటాయి..? దీనిని ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదు? అధిక రక్తపోటు (High BP), షుగర్, కొలెస్ట్రాల్ ఉన్నవారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎంత ఎక్కువగా ఉంటుంది? ప్రస్తుత కాలంలో 30 నుండి 40 ఏళ్ల యువతలో కూడా బ్రెయిన్ స్ట్రోక్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి..? చలికాలంలో, ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే బ్రెయిన్ స్ట్రోక్స్ ఎక్కువగా ఎందుకు సంభవిస్తాయి? సాధారణ తలనొప్పికి,మైగ్రేన్ కు మధ్య ఉన్న ప్రధాన తేడాలు ఏమిటి..? మైగ్రేన్ నొప్పి తలలో ఒక వైపు మాత్రమే ఎందుకు వస్తుంది..? కళ్లు మిరమిట్లు కొలవడం (Aura) ఎందుకు జరుగుతుంది? మైగ్రేన్ తలనొప్పి తీవ్రమైనప్పుడు వికారం, వాంతులు,వెలుతురు, శబ్దాలను భరించలేకపోవడం ఎందుకు కలుగుతుంది..? మైగ్రేన్ సమస్య పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువగా ఎందుకు కనిపిస్తుంది..? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.