Prevention of Thyroid : థైరాయిడ్‌ సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : వైద్యుల సలహా లేకుండా థైరాయిడ్ మందులు ఆపేస్తే పిండంపై ఎలాంటి తీవ్ర పరిణామాలు ఉంటాయి? గర్భధారణలో రక్తపోటు (bp) పెరిగినప్పుడు ఉప్పు తగ్గిస్తే థైరాయిడ్ గ్రంథికి అందే అయోడిన్ తగ్గుతుందా? ఉప్పు వినియోగాన్ని తగ్గించాల్సి వచ్చినప్పుడు అయోడిన్ సప్లిమెంట్లను సూచిస్తారా? ప్రసవానంతరం కూడా తల్లిలో థైరాయిడ్ స్థాయులను పర్యవేక్షించాల్సిన అవసరం ఎంతవరకు ఉంది?థైరాయిడ్ అసమతుల్యత వల్ల నెలలు నిండకుండానే ప్రసవం జరిగే అవకాశం ఉంటుందా? అయోడిన్ లోపం వల్ల శిశువుకు పుట్టుకతోనే వచ్చే మానసిక వైకల్యాన్ని (క్రెటినిజం) ఎలా నివారించవచ్చు? గర్భిణులలో హైపోథైరాయిడిజం లేదా హైపర్‌థైరాయిడిజం లక్షణాలను ప్రాథమిక దశలోనే ఎలా గుర్తించాలి? సాధారణ అలసట, నీరసానికి థైరాయిడ్ సంబంధిత అలసటకు మధ్య తేడాను ఎలా కనిపెట్టాలి? ఉప్పు పరిమాణం హెచ్చుతగ్గుల వల్ల వచ్చే హార్మోన్ మార్పులు పిండం హృదయ స్పందనను ప్రభావితం చేస్తాయా? గర్భం ధరించిన వెంటనే థైరాయిడ్ ప్రొఫైల్ (TSH, T3, T4) పరీక్ష ఎందుకు తప్పనిసరిగా చేయించుకోవాలి? గర్భధారణ కాలంలో ప్రతి త్రైమాసికంలోనూ థైరాయిడ్ పరీక్షలను ఎన్ని రోజులకు ఒకసారి పునరావృతం చేయాలి? గతంలోనే థైరాయిడ్ సమస్య ఉన్న మహిళలు గర్భం దాల్చిన తర్వాత మందుల డోసును మార్చుకోవాలా? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.