మందులు లేకుండా బీపీ, షుగర్‌ను నియంత్రించడం సాధ్యమా..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : జీవనశైలిలో మార్పులు చేస్తే బీపీ, షుగర్ ఎలా తగ్గుతాయి? రోజువారీ వ్యాయామం బీపీ, షుగర్‌పై ఎంత ప్రభావం చూపుతుంది?యోగా, ధ్యానం (Meditation) వల్ల బీపీ, షుగర్ ఎలా నియంత్రణలోకి వస్తాయి?ఆహారంలో ఏ మార్పులు చేస్తే రక్తపోటు తగ్గుతుంది? చక్కెర (Sugar) నియంత్రణకు ఏ ఆహారాలు తీసుకోవాలి?ఉప్పు (Salt) తగ్గించడం బీపీపై ఎలా ప్రభావం చూపుతుంది?బరువు తగ్గితే బీపీ మరియు షుగర్‌లో ఎలాంటి మార్పులు వస్తాయి? నిద్ర సరిపడగా లేకపోతే బీపీ, షుగర్ పెరుగుతాయా?ఒత్తిడి (Stress) వల్ల రక్తపోటు, షుగర్ ఎలా పెరుగుతాయి?రోజూ ఎంత నడక చేస్తే ఆరోగ్యానికి మంచిది? ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ బీపీ, షుగర్‌పై ఎలా ప్రభావం చూపుతాయి? నీరు ఎక్కువగా తాగడం షుగర్ కంట్రోల్‌కు సహాయపడుతుందా? పొగ తాగడం, మద్యం సేవించడం బీపీ, షుగర్‌పై ఎలా ప్రభావం చూపుతాయి?బీపీ, షుగర్ నియంత్రణకు ఉదయం ప్రారంభం ఎలా ఉండాలి?ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం ఉపయోగకరమా? మిల్లెట్స్ (Millets) తినడం షుగర్ నియంత్రణలో ఎంతవరకు సహాయపడుతుంది?ఓట్స్ (Oats) ఫైబర్ ఫుడ్స్ బీపీ, షుగర్‌పై ఎలా పనిచేస్తాయి?గ్రీన్ టీ తాగడం వల్ల ఏమైనా ప్రయోజనాలున్నాయా? రోజుకు ఎన్ని సార్లు భోజనం చేయాలి?చిన్న పరిమాణాల్లో తరచుగా తినడం మంచిదా?ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి? ఇది ఎలా తగ్గించాలి?ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ బీపీ, షుగర్‌కు ఉపయోగ పడుతుందా?నిద్రపోవడానికి ముందు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు? రాత్రి ఆలస్యంగా తినడం షుగర్‌పై ప్రభావం చూపుతుందా? వాకింగ్‌ కన్నా ఇతర వ్యాయామాలు (జాగింగ్, సైక్లింగ్) ఎంత వరకు ఉపయోగకరం? హోమ్ రిమిడీస్ (Home Remedies) ఎంతవరకు నమ్మదగినవి? మానసిక ప్రశాంతత (Mental Calmness) బీపీ తగ్గించడంలో ఎలా సహాయపడుతుంది? రోజూ ఎంత కాలం ధ్యానం చేయాలి? గుండెకు , బీపీ మధ్య సంబంధం ఏమిటి? కుటుంబంలో షుగర్ ఉన్నవారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుందా?బీపీ, షుగర్ నియంత్రణలో నీటి పాత్ర ఎంత? ప్రోటీన్ రిచ్ డైట్ ఎంత వరకు అవసరం?తక్కువ కార్బోహైడ్రేట్స్ డైట్ ఉపయోగకరమా? శరీర బరువు నియంత్రణలో ఉంచడం ఎందుకు ముఖ్యం? రోజువారీ స్ట్రెస్ తగ్గించడానికి ఏ పద్ధతులు పాటించాలి? యోగా ఆసనాలు ఏవి బీపీ, షుగర్‌కు మంచివి? డాక్టర్ పర్యవేక్షణ లేకుండా డైట్ మార్పులు చేయడం సురక్షితమా? బీపీ, షుగర్ నియంత్రణలో కుటుంబ సహకారం ఎంత ముఖ్యం? ఇంటి చిట్కాలతో బీపీ, షుగర్‌ను ఎంతవరకు నియంత్రించవచ్చు? పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినడం వల్ల ఎలాంటి ప్రయోజనం? రోజువారీ రూటీన్ ఎలా ఉండాలి? షుగర్ ఉన్నవారు తీపి పూర్తిగా మానేయాలా? రెగ్యులర్‌గా టెస్టులు చేయించుకోవడం ఎందుకు అవసరం?డాక్టర్ సలహా లేకుండా మందులు ఆపడం సురక్షితమా?అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు డా. విక్రాంత్ సింగ్ ఠాకూర్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.