Placenta position : ప్లాసెంటా పొజిషన్ వల్ల నార్మల్ డెలివరీకి ఇబ్బంది కలుగుతుందా..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : వాటర్ బ్రేక్ అయిన వెంటనే సి-సెక్షన్ అవసరమా? ప్రసవ సమయంలో శ్వాస తీసుకునే విధానం నొప్పిని తగ్గిస్తుందా? ఎపిడ్యూరల్ తీసుకుంటే నార్మల్ డెలివరీ చేయవచ్చా? లేబర్ పెయిన్‌ను భరించలేకపోతే ఎలాంటి పెయిన్ రిలీఫ్ పద్ధతులు ఉన్నాయి? బిడ్డ తల కిందకు లేకపోతే నార్మల్ డెలివరీ సాధ్యమా? బిడ్డ పొజిషన్ మారితే సి-సెక్షన్ తప్పనిసరి అవుతుందా? ప్రసవ సమయంలో తల్లి కదలడం లేదా నడవడం సురక్షితమేనా? స్క్వాటింగ్ పొజిషన్‌లో ప్రసవం చేయడం వల్ల ప్రయోజనం ఉందా? ప్రసవానికి ముందు ఎక్కువగా తినడం లేదా తాగడం వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా?నార్మల్ డెలివరీలో ప్రసవ నొప్పి ఎంత తీవ్రంగా ఉంటుంది? లేబర్ పెయిన్‌ను తగ్గించుకోవడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయి? ప్రసవ సమయంలో ఏయే బర్త్ పొజిషన్స్ ఉపయోగ పడతాయి? బర్త్ పొజిషన్ మార్చుకోవడం వల్ల ప్రసవం సులభమవు తుందా? సి-సెక్షన్ ఎప్పుడు తప్పనిసరి అవుతుంది? నార్మల్ డెలివరీ కంటే సి-సెక్షన్ సురక్షితమా? మొదటి ప్రసవంలో నార్మల్ డెలివరీకి అవకాశం ఎలా ఉంటుంది? ఒకసారి సి-సెక్షన్ అయితే తర్వాత కూడా సి-సెక్షన్‌నే చేయాలా? నార్మల్ డెలివరీ గురించి ఉన్న సాధారణ అపోహలు ఏవి? బిడ్డ బరువు ఎక్కువగా ఉంటే తప్పనిసరిగా సి-సెక్షన్ చేయాలా? ప్రసవ నొప్పి మొదలైన వెంటనే ఆసుపత్రికి ఎప్పుడు వెళ్లాలి? లేబర్ ఎక్కువసేపు కొనసాగితే సి-సెక్షన్ అవసరమవు తుందా? నార్మల్ డెలివరీ కోసం గర్భధారణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నార్మల్ బర్త్ లేదా సి-సెక్షన్—తల్లికి, బిడ్డకు ఏది మంచిది? నార్మల్ డెలివరీకి వాకింగ్ చేయడం ఎంతవరకు ఉపయోగపడుతుంది? ప్రసవం సులభంగా జరగడానికి గర్భధారణలో ఎలాంటి వ్యాయామాలు చేయాలి? లేబర్ పెయిన్ మొదలయ్యే ముందు కనిపించే లక్షణాలు ఏవి? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలను ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.