videos
అధిక ప్రోటీన్ ఆహారం వల్ల డీహైడ్రేషన్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందా?
సాక్షి లైఫ్: మాంసాహారం లేదా మొక్కల ఆధారిత అధిక ప్రోటీన్ ఆహారం మూత్రపిండాలపై భిన్నమైన ప్రభావం చూపుతుందా? అధిక ప్రోటీన్ ఆహారం తీసుకునేవారు రోజువారీ నీటి తీసుకోవడం ఎంత ముఖ్యం? అధిక ప్రోటీన్ ఆహారం గురించి వైద్య నిపుణులు ఎలాంటి సలహాలు ఇస్తున్నారు? అనే అంశాలను గురించి సాక్షి లైఫ్ కు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డా. సుజిత్ రెడ్డి మరిన్ని విశేషాలు అందించారు. ఆ విశేషాలు ఈ వీడియో క్లిక్ చేసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి..
