Breast Milk : తల్లిపాలు జీర్ణవ్యవస్థను ఎలా బలోపేతం చేస్తాయి..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : తల్లిపాలలో ఉండే యాంటీబాడీలు బిడ్డను ఎలాంటి ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడతాయి? తల్లిపాలు తాగే పిల్లల్లో అలెర్జీలు, జలుబు, ఇతర ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయా? బిడ్డ మెదడు అభివృద్ధిలో తల్లిపాల పాత్ర ఏమిటి? ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఎందుకు ఇవ్వాలని వైద్యులు సూచిస్తారు?తల్లిపాలు శిశువుకు రోగనిరోధక శక్తిని ఎలా పెంచుతాయి? తల్లిపాలు తాగే పిల్లల్లో ఊబకాయం ప్రమాదం తగ్గుతుందా? తల్లిపాలు బిడ్డ నిద్ర, ఎదుగుదలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? బిడ్డకు నీరు ఎప్పుడు ప్రారంభించాలి? తల్లిపాలను ఎప్పుడు, ఎలా క్రమంగా ఆపాలి? తల్లిపాల గురించి చాలా అపోహలు సమాజంలో ఇప్పటికీ ఉన్నాయి. చిన్న రొమ్ములు ఉంటే పాలు తక్కువగా వస్తాయా? తల్లిపాలు పల్చగా ఉంటే పోషకాలు తక్కువగా ఉంటాయా? తల్లి జలుబు చేసినప్పుడు బిడ్డకు పాలు ఇవ్వకూడదా? సిజేరియన్ చేసిన తల్లులు వెంటనే తల్లిపాలు ఇవ్వవచ్చా? తొలి పాలు (colostrum) బిడ్డకు ఎందుకు అంత ముఖ్యమైనవి? పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఫార్ములా పాలతో పోలిస్తే తల్లిపాలు ఎందుకు ఉత్తమం? తల్లిపాలు ఎంతకాలం వరకు ఇవ్వాలి? బిడ్డకు సరిపడా పాలు అందుతున్నాయో ఎలా గుర్తించాలి? తల్లిపాలు ఇస్తున్నప్పుడు తల్లి అనారోగ్యంగా ఉంటే ఏమి చేయాలి? తల్లిపాలు ఇస్తే తల్లికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? తల్లిపాల ఉత్పత్తి పెరగడానికి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి? మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి నిజంగా పాల ఉత్పత్తిని పెంచుతాయా? ఓట్స్, రాగి, సజ్జలు, నువ్వులు, ఆకుకూరలు, డ్రైఫ్రూట్స్ ఎంతవరకు ఉపయోగపడతాయి? ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు ఏవి? తల్లి తినే ఆహారం తల్లిపాల నాణ్యతను ప్రభావితం చేస్తుందా? రోజుకు ఎంత నీరు తాగాలి? టీ, కాఫీ తాగవచ్చా? డైట్ చేయడం వల్ల పాల ఉత్పత్తి తగ్గుతుందా? పాలిచ్చే తల్లులకు అదనంగా ఎన్ని కేలరీలు అవసరం? పాల ఉత్పత్తి తగ్గడానికి ప్రధాన కారణాలు ఏమిటి? పాలు ఎక్కువగా రావడానికి ఇంటి చిట్కాలు నిజంగా పనిచేస్తాయా? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.