videos
Normal Breathing Rate : ఆరోగ్యకరమైన న్యూ బార్న్ బాబీ శ్వాస రేటు ఎంత..?
సాక్షి లైఫ్ : పుట్టిన చిన్నారుల శ్వాస విధానం పెద్దవాళ్లతో పోలిస్తే ఎలా భిన్నంగా ఉంటుంది? శిశువులు ఎందుకు కొన్నిసార్లు అస్థిరంగా శ్వాస తీసుకుంటారు? చిన్నారుల శ్వాసలో ఎలాంటి లక్షణాలు అసాధారణంగా ఉన్నట్లు సూచిస్తాయి? ఆరోగ్యకరమైన శిశువు శ్వాస రేటు సుమారు ఎంత? న్యూ బార్న్ బేబీస్ కొన్నిసార్లు అస్థిరంగా శ్వాస తీసుకోవడం సాధారణమే ఎందుకు? జననం తర్వాత కొన్ని వారాల్లో న్యూ బార్న్ బేబీస్ లో దశలవారీగా శ్వాస వ్యవస్థ ఎలా మెరుగుపడుతుంది? తల్లిదండ్రులు పుట్టిన శిశువు సరిగా శ్వాస తీసుకుంటున్నాడో లేదో ఎలా పరిశీలించవచ్చు? అనే అంశాలను గురించి ప్రముఖ హ్యాండ్ అండ్ లింబ్ రీకన్స్ట్రక్టీవ్ సర్జన్ డా. సాహిత్య సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
