videos
షుగర్ లెవల్స్ ను నియంత్రించే సీడ్స్..
సాక్షి లైఫ్ : మన వంటింట్లో అందుబాటులో ఉండే సుగంధ ద్రవ్యాల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అటువంటి వాటిలో మెంతులు కూడా ఒకటి. వీటిని తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా మెంతులు సుగంధ ద్రవ్యాలుగానేకాదు. దివ్యౌషధంగా కూడా పనిచేస్తాయి. మహిళలకు మెంతుల వల్ల జరిగే మేలు అంతా ఇంతా కాదు. మెంతులలో ఉన్న మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.
