videos
సర్వైకల్ నొప్పి తగ్గించడానికి సులభమైన యోగా పద్ధతులు ఏవి..?
సాక్షి లైఫ్ : ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే నొప్పులను ఎలా నివారించాలి? యోగా లేకుండా కూడా మెడ, వెన్నునొప్పి తగ్గించుకునే మార్గాలు ఏవి? ఆఫీస్‌లో చేయగల నెక్ రిలాక్సేషన్ వ్యాయామాలు ఏమిటి? కుర్చీలో కూర్చునే యోగా ఎంతవరకు సురక్షితం? ల్యాప్‌టాప్ ముందు ఎక్కువసేపు కూర్చుంటే నొప్పి ఎందుకు వస్తుంది? సరైన పోష్చర్ అంటే ఏమిటి? దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి?మెడ, వెన్నునొప్పి తగ్గించడానికి ఏ స్ట్రెచింగ్ బెస్ట్? ఆఫీస్ చెయిర్‌లో కూర్చుని చేయకూడని తప్పులు ఏమిటి? రోజుకు ఎన్ని సార్లు యోగా చేస్తే బ్యాక్ పెయిన్ తగ్గుతుంది..? యోగా చేయడానికి సరైన టైమ్ ఏది? కుర్చీలో చేసే యోగా వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? 5 నిమిషాల్లో బ్యాక్, నెక్ పెయిన్ తగ్గించే యోగా ఏమిటి? ఆఫీస్ చెయిర్‌లో కూర్చునే సమయంలో చేయగల సులభమైన యోగా వ్యాయామాలు ఏమిటి? రోజూ కంప్యూటర్ ముందు పని చేసే వారికి మెడ నొప్పి తగ్గించే చిట్కాలు ఏవి?తక్కువ సమయంలో వెన్నునొప్పి తగ్గించుకోవడానికి ఏ యోగా ఆసనాలు చేయాలి? కుర్చీలో కూర్చుని చేసే యోగా వల్ల నిజంగా నొప్పి తగ్గుతుందా? మెడ, వెన్నునొప్పి రాకుండా ఉండేందుకు రోజూ ఎంతసేపు యోగా చేయాలి? ఆఫీస్‌లోనే చేయగల స్ట్రెచింగ్ వ్యాయామాలు ఏమిటి? స్ట్రెస్ వల్ల కూడా నెక్ పెయిన్ వస్తుందా? 5 నిమిషాల యోగా నిజంగా బ్యాక్ పెయిన్‌ను తగ్గిస్తుందా..? కుర్చీ ఎత్తు, టేబుల్ పొజిషన్ నొప్పిపై ప్రభావం చూపుతాయా? మొబైల్ ఎక్కువగా వాడితే నెక్ పెయిన్ ఎలా పెరుగుతుంది? సింపుల్ బ్రేక్స్ తీసుకోవడం వల్ల నొప్పి తగ్గుతుందా? ఆఫీస్‌లోనే ఫిట్‌గా ఉండటానికి ఇంకా ఏ వ్యాయామాలు చేయాలి? అనే అంశాలను గురించి ప్రముఖ యోగా నిపుణురాలు డా. దేవిశ్రీ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి..గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
