videos
ప్రోస్టేట్ క్యాన్సర్ కు ప్రధాన కారకాలు ఏమిటి..?
సాక్షి లైఫ్ : కుటుంబ చరిత్ర కలిగిన ప్రోస్టేట్ క్యాన్సర్ ఇతర కుటుంబ సభ్యులకు వచ్చే ప్రమాదాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ప్రోస్టేట్ క్యాన్సర్ వంశపారంపర్యంగా వస్తుందా? ప్రోస్టేట్ క్యాన్సర్ కేసుల్లో ఎంత శాతం వారసత్వంగా వచ్చే జన్యు ఉత్పరివర్తనాలతో ముడిపడి ఉన్నాయి? ఏ జన్యువులు సాధారణంగా వంశపారంపర్యంగా వస్తుంటాయి..? అనే అంశాలను గురించి సాక్షి లైఫ్ కు ప్రముఖ యూరాలజిస్ట్ డా. పూర్ణచంద్ర రెడ్డి మరిన్ని విశేషాలు అందించారు. ఆ విశేషాలు ఈ వీడియో క్లిక్ చేసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..
