videos
ఏకెఐ - సికెడి మధ్య తేడా ఏమిటి..?
సాక్షి లైఫ్ : చికిత్స చేయని లేదా సరిగా నిర్వహించని సికెడి సమస్యలు ఏమిటి? దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి అభివృద్ధికి మధుమేహం ఎలా సంబంధం కలిగి ఉంటుంది? అధిక రక్తపోటు కారణంగా సికెడి సమస్య పెరుగుతుందా.. ? అనే అంశాలను గురించి ప్రముఖ నెఫ్రాలజిస్ట్ సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి..
