videos
చిన్నారుల్లో ఏ అలవాట్లు మంచివి కావు..?
సాక్షి లైఫ్ : పిల్లల మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే..? చిన్నారుల్లో ఏ అలవాట్లు మంచివి కావు..? చిన్నతనంలోనే మంచి అలవాట్లను ఎలా పెంచాలి..? ఒత్తిడి కారణంగా పాజిటివ్ గా ఉన్నవి కూడా నెగిటివ్ గా కనిపిస్తాయా..? ఎలాంటి పనులు చేయాలి.. ఎలాంటి పనులు చేయ కూడదు..? పిల్లలను క్రమశిక్షణలో పెట్టాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..? అనే అంశాలను గురించి ప్రముఖ సైకాలజిస్ట్ హిప్నో పద్మాకమలాకర్ విలువైన సమాచారాన్ని అందించారు. ఈ వీడియో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
