TORCH టెస్ట్ చేయించుకోవడానికి ఉత్తమ సమయం ఏది..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : TORCH టెస్ట్‌లో IgG, IgM అంటే ఏమిటి? TORCH టెస్ట్ పాజిటివ్ అంటే ప్రమాదమా? TORCH ఇన్ఫెక్షన్లు గర్భంలో ఉన్న శిశువుకు ఎలా హానికరం? TORCH Profile Test అంటే ఏమిటి..? ఇది ఎందుకు చేస్తారు..? TORCH టెస్ట్ ఎన్ని రోజుల్లో రిపోర్ట్ వస్తుంది? TORCH టెస్ట్ ఒక్కసారి చేయించుకుంటే సరిపోతుందా? TORCH టెస్ట్ చేయించుకోవడానికి డాక్టర్ సలహా అవసరమా? TORCH ఇన్ఫెక్షన్లు చికిత్సతో తగ్గుతాయా? గర్భధారణకు ముందు TORCH టెస్ట్ చేయించుకోవాలా? గర్భిణీ స్త్రీలకు TORCH టెస్ట్ ఎందుకు ముఖ్యం..? TORCH అనే పదానికి పూర్తి రూపం ఏమిటి? TORCH టెస్ట్ ద్వారా ఏ వ్యాధులను గుర్తిస్తారు? TORCH టెస్ట్ ఎప్పుడు చేయించుకోవాలి? గర్భధారణ సమయంలో TORCH టెస్ట్ అవసరమా?TORCH ఇన్ఫెక్షన్లు బిడ్డపై ఎలా ప్రభావం చూపుతాయి? TORCH టెస్ట్ చేయించకపోతే ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి? TORCH టెస్ట్ ఫలితాలు పాజిటివ్ వస్తే ఏమి చేయాలి? TORCH ఇన్ఫెక్షన్ల లక్షణాలు ఏమిటి? TORCH టెస్ట్ ఖర్చు ఎంత ఉంటుంది? TORCH టెస్ట్‌కు ముందు ప్రత్యేకంగా సిద్ధం కావాలా? TORCH ఇన్ఫెక్షన్లను ఎలా నివారించాలి? TORCH టెస్ట్ ప్రతి గర్భిణీకి అవసరమా? TORCH టెస్ట్ ఎలా చేస్తారు? TORCH టెస్ట్‌కు రక్త నమూనా తీసుకుంటారా? TORCH ఇన్ఫెక్షన్లు ఎలా వస్తాయి? TORCH టెస్ట్ రిపోర్ట్ ఎలా చదవాలి? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు డా.సి. ఎల్. వెంకట్రావ్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.