videos
ప్రోస్టేట్ క్యాన్సర్ ఎక్కువగా ఎలాంటి వారికి వచ్చే ప్రమాదం ఉంది..?
సాక్షి లైఫ్ : ప్రోస్టేట్ క్యాన్సర్ కుటుంబ చరిత్ర ఉన్నట్లయితే జన్యు పరీక్షను పరిగణించాలా?ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదంలో BRCA1అండ్ BRCA2 ఉత్పరివర్తనాల పాత్ర ఏమిటి? ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని అర్థం చేసుకోవడంలో జన్యు సలహా ఎలా సహాయపడుతుంది? అనే అంశాలను గురించి సాక్షి లైఫ్ కు ప్రముఖ యూరాలజిస్ట్ డా. పూర్ణచంద్ర రెడ్డి మరిన్ని విశేషాలు అందించారు. ఆ విశేషాలు ఈ వీడియో క్లిక్ చేసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..
