videos
వర్షం పడినప్పుడు జలుబు, దగ్గు ఎందుకు వస్తాయి..?
సాక్షి లైఫ్ : వరదలు వచ్చినప్పుడు ఆహారం ద్వారా వచ్చే వ్యాధులను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వాతావరణంలో తేమ పెరగడం వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయి..? శ్వాసకోశ సమస్యలను నిరోధించడానికి ఏమి చేయాలి..? వర్షాకాలంలో సాధారణ వ్యాధులకు ఎలాంటి టీకాలు, ఎలాంటి నివారణ చికిత్సలు చేస్తారు..?డెంగ్యూ లేదా మలేరియా వంటి వ్యాధుల ప్రారంభ లక్షణాలను ఎలా గుర్తించవచ్చు..? తాగునీరు సురక్షితంగా, కాలుష్యం లేకుండా ఉందా?నీరు శుభ్రంగా, తాగడానికి సురక్షితంగా ఉందని ఎలా నిర్ధారించుకోవాలి..? అందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి..? దోమల వల్ల వచ్చే వ్యాధుల నుంచి రక్షించుకోవడానికి ఏమి చేయాలి? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ పీడియాట్రిషన్ డా. షర్మిల సాక్షి లైఫ్ కు సమాధానాలు అందించారు. ఆ విశేషాలు తెలుసుకోవడానికి ఈ కింది వీడియోను చూడండి.
