షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : పైనాపిల్ లో విటమిన్ "సి" ఎక్కువగా ఉంటుంది. విటమిన్ "సి" రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయ పడుతుంది. అంతేకాదు క్యాన్సర్, గుండె జబ్బులు, ఆర్థరైటిస్‌ ఉన్నవారికి మేలుచేస్తుంది. కానీ షుగర్ ఉన్నవారికి మాత్రం పైనాపిల్ తినడంవల్ల పెద్దగా ప్రయోజనం లేదు. 

పైనాపిల్ లో సహజ చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా, ఇందులో కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయి. ఇవి డయాబెటిక్ రోగులకు సమస్యలను కలిగిస్తాయి. కాబట్టి ఈ పండును పరిమిత పరిమాణంలో మాత్రమే తినడం మేలని డాక్టర్లు వెల్లడిస్తున్నారు.   

ఇది కూడా చదవండి.. బరువు తగ్గాలనుకుంటున్నారా..? ఇవి మీకోసమే..  

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.