పిల్లలకు ఎలాంటి అలవాట్లు నేర్పించాలి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : చిన్నారుల్లో మంచి అలవాట్లను ఎలా పెంచాలి..? ఎలాంటి పనులు చేయాలి.. ఎలాంటి పనులు చేయ కూడదు..? పిల్లలను క్రమశిక్షణలో పెట్టాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..? పిల్లలకు ఎలాంటి అలవాట్లు నేర్పించాలి..? చిన్నారుల్లో ఏ అలవాట్లు మంచివి కావు..? అనే అంశాలను గురించి ప్రముఖ సైకాలజిస్ట్ హిప్నో పద్మాకమలాకర్ విలువైన సమాచారాన్ని అందించారు. ఈ వీడియో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.


ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..

ఇది కూడా చదవండి.. బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా క్యాన్సర్ రావడానికి కారణాలేంటి..?  

ఇది కూడా చదవండి.. WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.