బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా క్యాన్సర్ రావడానికి కారణాలేంటి..?
సాక్షి లైఫ్ : ఎలాంటి ఫుడ్స్ తినడం వల్ల కడుపులో మంట, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే స్టమక్ క్యాన్సరేమో..? కడుపు క్యాన్సర్ నుంచి బయటపడాలంటే..? ఏమి చేయాలి..? చెడు అలవాట్లు లేకపోయినా క్యాన్సర్..రావడానికి కారణాలు ఇవే..? కొంచెం తిన్నా కడుపు నిండిపోవడం...కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు కారణాలు..?
ఇది కూడా చదవండి.. WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది..
ఎంత బరువు ఎక్కువుంటే అన్ని రోగాలు.. వస్తాయా..? బరువు తగ్గాలనుకుంటే బెస్ట్, సేఫ్ సర్జరీ..? అనే అంశాలను గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా. విమలాకర్ రెడ్డి సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి.. ఆయుష్షు రహస్యాలను గురించి చెప్పిన 111ఏళ్ల వృద్ధుడు..
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. బ్రకోలీని ఇలా తింటే10 రెట్లు ప్రయోజనాలు పొందవచ్చు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
