హిప్ జాయింట్ సమస్యలకు కారణాలేంటి..?

షేర్ చేయండి:
హిప్ జాయింట్ సమస్యలకు కారణాలేంటి..?

సాక్షి లైఫ్ : ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడానికి ఏం చేస్తారు..? ఆర్థరైటిస్ రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి..? హిప్ జాయింట్ సమస్యలు తలెత్తడానికి కారణాలు..?ఆర్థరైటిస్ ఎన్నిస్టేజెస్ లో ఉంటుంది..? అనే అంశాలను గురించి జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డా. కె.జె.రెడ్డి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.


 ఇది కూడా చదవండి.. ప్రాణాంతకమైన వ్యాధులకు కారణమయ్యే జంతువులు.. 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.